Bloomberg billionaire index : reliance industries chairman mukesh ambani now richer than warren buffett as ril shares break records
#mukeshambani
#Warenbuffet
#RelianceJio
#JioPlatforms
#Jio
#RelianceindustriesLtd
#BloombergBillionaireIndex

బ్లూమ్‌బర్స్ బిలియనీర్స్ ఇండెక్స్ ( Bloomberg Billionaires Index ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్ లో RILఅధినేత ముఖేశ్.. ధనికుల జాబితా లో మరింత ముందుకి వచ్చారు.. ఈ సంస్థ ప్రతియేటా Top billoneras list ni విడుదల చేస్తుంది. ఇక తాజా గా విడుదల చేసిన జాబితా లో అంబానీ ( Mukhesh Ambani ) 8వ స్థానానికి చేరుకున్నారు.